Viral Video: యముడు లంచ్ బ్రేక్‏లో ఉన్నట్లుండు.. రెప్పపాటులో చావు నుంచి బయటపడ్డారు.. షాకింగ్ వీడియో..

రోడ్డుపై వెళ్లాల్సిన ఓ వాహనం అదుపు తప్పిన వేగంగా దూసుకువచ్చింది.. ఎర్రటి ట్రక్కను ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో చెట్టును ఢీకొట్టింది. స్పీడ్‌గా వచ్చి

Viral Video: యముడు లంచ్ బ్రేక్‏లో ఉన్నట్లుండు.. రెప్పపాటులో చావు నుంచి బయటపడ్డారు.. షాకింగ్ వీడియో..
Narrowly Escape
Follow us

|

Updated on: Sep 15, 2022 | 1:45 PM

viral video: ప్రమాదాలు ఎకడ్నుంచి, ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. పలు సందర్భాల్లో ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. అలాంటి ఇన్సిడెంట్స్‌ జరిగినప్పుడు కొందరు జనాలు తృటిలో ప్రాణాలతో తప్పించుకుని బయటపడుతుంటారు. అలాంటిదే ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. ఆక్సిడెంట్‌ జరిగిన తీరు చూస్తే ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంది. వీడియోలో కొందరు వ్యక్తులు రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డ తీరు నిజంగా వారి అదృష్టానికి పరీక్షగా చెప్పాలి..అదుపు తప్పిన ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు పాదచారులు తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన సెప్టెంబరు 5న చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తూ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ప్రమాద దృశ్యాలు వెలుగులోకి వచ్చింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు వెంబడి వేగంగా వెళుతున్న ట్రక్కు ఒకటి వేగంగా దూసుకొచ్చింది. ఆ వాహనం ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లే ముందు సమీపంలోని మరో ట్రక్కును, ఒక చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భయపడిపోతున్నారు. ఎందుకంటే భయానకంగా ఉంది ఈ వీడియో.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బాక్స్‌లతో నిండిన ఎర్రటి వాహనం వెనుక ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ట్రక్కు గేటును అతడు ఏదో సర్దుబాటు చేస్తున్నాడు..అంతలోనే మరోవ్యక్తి బయటకు వచ్చి ఏదో అక్కడ పడేసి తిరిగి లోపలి వెళ్తున్నాడు. కాంప్లెక్స్ మెట్ల వైపు వెళ్తున్నాడు..పక్కనే ఎర్రటి ట్రక్కు గేటు వద్దనున్న వ్యక్తి కూడా అప్పుడే పక్కకు జరిగాడు..అంతే ఒక సెకనులో అక్కడ ఘోరం జరిగింది. రోడ్డుపై వెళ్లాల్సిన ఓ వాహనం అదుపు తప్పిన వేగంగా దూసుకువచ్చింది.. ఎర్రటి ట్రక్కను ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో చెట్టును ఢీకొట్టింది. స్పీడ్‌గా వచ్చి వెహికిల్‌..ఢీ కొనడంతో అక్కడ పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

View this post on Instagram

A post shared by NowThis (@nowthisnews)

ఏం జరిగిందో అర్థం కాకపోవటంతో అక్కడున్న వారు అయోమయంగా చుట్టూ చూసుకున్నారు..వెంటనే ఆక్సిడెంట్‌ జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. త్రీవీలర్ డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించి వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని తెలిసింది. వైరల్ క్లిప్‌లోని ఇద్దరు వ్యక్తులకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.నిజంగా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయంటే ఇదే కాబోలు మరీ..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..