AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ సభ్యత్వం తీసుకున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి.. తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తనను పార్టీనే ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్లిందని.. మహారాష్ట్రకు గవర్నర్‌గా వెళ్లే ముందు పార్టీకి రాజీనామా చేసిన సమయంలో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు విద్యాసాగర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరా […]

బీజేపీ సభ్యత్వం తీసుకున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 1:34 AM

Share

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి.. తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తనను పార్టీనే ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్లిందని.. మహారాష్ట్రకు గవర్నర్‌గా వెళ్లే ముందు పార్టీకి రాజీనామా చేసిన సమయంలో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు విద్యాసాగర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరా పనిచేస్తానన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం