AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు..

అంతర్జాతీయ కంపెనీల రాక, మెట్రో, ఎక్స్‌ప్రెస్ వేల విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నగరవాసులకు సరైన ప్రాపర్టీలను పరిచయం చేస్తూ హైటెక్ సిటీలోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో ముగింపు దశకు చేరుకుంది. ఈ రోజే ఎక్స్‌పోకు చివరి రోజు కావడంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు..
Tv9 Sweet Home Real Estate Expo Ends Today
Krishna S
|

Updated on: Jul 26, 2026 | 1:02 PM

Share

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని రీతిలో కొత్త శిఖరాలను తాకుతోంది. నగరంలో ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు వేగంగా విస్తరించడంతో పాటు అనేక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతులు వేగంగా పూర్తి కావడం నగరంలోని భూముల ధరలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత గిరాకీని పెంచాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలో సరైన ప్రాపర్టీని ఎంచుకుని, సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో ఒక అద్భుత వేదికగా నిలుస్తోంది.

హైటెక్స్‌లో గ్రాండ్ ఎక్స్‌పో – నేడే లాస్ట్ డే

హైటెక్ సిటీలోని హైటెక్స్ ప్రాంగణంలో అట్టహాసంగా జరుగుతున్న ఈ TV9 స్వీట్ హోమ్ ప్రాపర్టీ ఎక్స్‌పో ఈరోజే (ఆదివారం) చివరి రోజు. మీ బడ్జెట్‌కు తగిన ఇళ్లు, ప్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీల వివరాలను ఒకే చోట తెలుసుకునేందుకు నిపుణులు, బిల్డర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఎక్స్‌పో సందర్శించడానికి ప్రవేశం ఉచితం. కాగా సొంతిల్లు కొనుగోలు చేయాలన్నా లేదా భవిష్యత్తు కోసం ఆస్తిపై పెట్టుబడి పెట్టాలన్నా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు పొందడానికి ఇది సరైన సమయం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హైటెక్స్‌కు చేరుకుని మీ బడ్జెట్‌కు తగిన ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను తెలుసుకోండి.

వీడియో చూడండి..

Follow Us
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..