AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో అతీత శక్తులున్న వ్యక్తులు.. మీరు కానీ వీరి కళ్లల్లో పడ్డారో

ఓ వైపు సమాజంలో సాంకేతింక రంగం పరుగులు పెడుతున్న తరుణంలో మరోవైపు ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లోనే మునిగిపోతున్నారు. వారి నమ్మకాలను ఆసరగా చేసకుని కొంతమంది దొంగ బాబాలు ఎంతో మందిని మోసం చేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో అతీత శక్తులున్న వ్యక్తులు.. మీరు కానీ వీరి కళ్లల్లో పడ్డారో
Accused Persons
Aravind B
|

Updated on: Apr 06, 2023 | 6:22 PM

Share

ఓ వైపు సమాజంలో సాంకేతింక రంగం పరుగులు పెడుతున్న తరుణంలో మరోవైపు ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లోనే మునిగిపోతున్నారు. వారి నమ్మకాలను ఆసరగా చేసకుని కొంతమంది దొంగ బాబాలు ఎంతో మందిని మోసం చేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నర్సింగి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముగ్గురు కేటుగాళ్లు..తాము మేడారం నుంచి వచ్చామని, తమ వద్ద అతీత శక్తులు ఉన్నాయని నార్సింగి లో ఉంటున్న ప్రజలను నమ్మించారు. అక్కడున్న అమయకులను లక్ష్యంగా చేసుకొని జ్యోతిష్యం, బ్లాక్ మ్యాజిక్ పేరుతో అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టారు. మీరు సమస్యల్లో ఉన్నారని.. కొన్ని పూజలు చేస్తే సకల ఐశ్వర్యాలు వస్తాయంటూ నమ్మించి డబ్బులు దండుకున్నారు.

దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూర్ ఎస్‎ఓటీ పోలీసులు ఆ ముఠా సభ్యుల్ని పట్టుకున్నారు. నిందితులు సారయ్య, శివ కుమార్, సాగర్ లుగా గుర్తించారు. వాళ్ల నుంచి రూ.84 వేల నగదు, ఒక కారు, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చివరికి నార్సింగి పోలీసులకు ఆ నిందితులను అప్పగించారు. ఏది ఏమైనా ఇలాంటి మోసగాళ్ల మాటలు వినొద్దని ఎంతోమంది చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం అలాంటి కేటుగాళ్లని అనుసరిస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడనడానికి ఇదో ఉదాహరణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!