Fish Lovers Spicial: మత్స్య ప్రియులకు పండగే పండగ.. రూ. 100కు 5 కిలోల చేపలు.. ఎక్కడంటే..

గత వారం రోజులుగా ఏ ఇంట్లో చూసినా చేపల కూర వాసనే వస్తోంది. మరికొందరు చేపలు చౌకగా దొరకడంతో చేప పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు.

Fish Lovers Spicial: మత్స్య ప్రియులకు పండగే పండగ.. రూ. 100కు 5 కిలోల చేపలు.. ఎక్కడంటే..
Fish Fry Recipe
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 10:02 AM

Fish Lovers Spicial:  తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.వ‌ర‌ద నీటి ప్రవాహంతో రోడ్లు, వీధులన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో ఎక్కడ చూసిన చేపలే ప్రత్యక్షమవుతున్నాయి. వరదలతో కొట్టుకుపోతున్న చేపలు పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెడుతున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో మత్స్య సంపద విపరీతంగా వరదలకు కొట్టుకొస్తుంది. దీంతో చేపలు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. మత్స్యకారులే కాదు ప్రతి ఒక్కరి చేపలను పట్టి విక్రయిస్తున్నారు. దాంతో చేపల ధర కూడా నేలకు పడిపోయింది.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షాలకు క్వింటాళ్లకొద్దీ చేపలు దొరుకుతున్నాయి. మామూలు రోజుల్లో కిలో నూట యాభై ఉండగా ప్రస్తుతం వంద రూపాయలకు 5 కిలోల చేపలు అమ్ముతున్నారు. ఇరవై రూపాయలకే కిలో చేపలు దొరకడంతో చేపలు కొనుగోలు చేసేందుకు జనం కూడా ఎగబడుతున్నారు. గత వారం రోజులుగా ఏ ఇంట్లో చూసినా చేపల కూర వాసనే వస్తోంది. మరికొందరు చేపలు చౌకగా దొరకడంతో చేప పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మునుపెన్నడూ లేనివిధంగా చేపలు దొరకడంతో చేపల కూర, పులుసు, పచ్చడి అంటూ చేపల ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్