AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు

పీసీ ఘోష్‌ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పబ్లిక్‌ డొమైన్‌లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Telangana: కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు
High Court
Ravi Kiran
|

Updated on: Aug 22, 2025 | 1:44 PM

Share

పీసీ ఘోష్‌ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పబ్లిక్‌ డొమైన్‌లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్‌, హరీష్ రావు‌ పిటిషన్లపై రెండో రోజు వాదనలు కొనసాగాయి. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు… నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా.. అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తదుపరి చర్యలకు సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించారు అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు AG. కేసీఆర్‌, హరీష్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలే కాబట్టి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలన్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్