Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కుండపోత వానలు

Telangana Rain Alert: తెలంగాణలో సోమవారం పలు ప్రాంతీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని.

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కుండపోత వానలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2021 | 5:49 AM

Telangana Rain Alert: తెలంగాణలో సోమవారం పలు ప్రాంతీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, కామరెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.

ఇక మంచిర్యాల, కొమ్రంభీమ్ అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, రంగారెడ్డి, జోగులాంగ గద్వాల్ తదితర జిల్లాలోని కొన్ని చోట్ల మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సోమవారం నుంచి నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములుఎ, మెరుపులతో కూడిన వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే జూన్‌ 29 ఉదయం నుంచి జులై 1 ఉదయం వరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతరణ కేంద్రం వెల్లడించింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. కాప్రాలో 68 మి.మీ, అల్వాల్‌లో 21.8, సికింద్రాబాద్‌లో 20.8 మి.మీ.ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి

AP Weather Report : ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..

కరోనా ఆస్పత్రిలో అత్యవసర వార్డులో ముగ్గురు మృతి.. ఆక్సిజన్‌ అందకనే మృతి చెందినట్లు ఓ కటుంబం ఆందోళన

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట