Telangana CMO: తెలంగాణ సీఎంవోలో మొదలైన ప్రక్షాళన.. పీఆర్‌వో పదవి నుంచి విజయ్ తొలగింపు..

Telangana CMO: తెలంగాణలో పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం..

Telangana CMO: తెలంగాణ సీఎంవోలో మొదలైన ప్రక్షాళన.. పీఆర్‌వో పదవి నుంచి విజయ్ తొలగింపు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 03, 2021 | 11:32 AM

Telangana CMO: తెలంగాణలో పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ముందుగా తన కార్యాలయం నుంచి ప్రక్షళనను ప్రారంభించారు. సీఎం పీఆర్‌వో విజయ్‌ను తొలగిస్తూ సీఎంఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు. అవినీతికి పాల్పడినా.. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా వేటు తప్పదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అటు నాయకులకు, ఇటు అధికారులకు పరోక్షంగా హెచ్చరించే సంకేతాలిచ్చింది. ఇదిలాఉంటే.. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు విజయ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

Also Read:

Viral Video: లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు