AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృత్యువాత..

Road Accident in US-Mexico border: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు.. ఎస్‌యూవీ (sport utility vehicle) వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది..

US Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృత్యువాత..
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2021 | 10:57 AM

Share

Road Accident in US-Mexico border: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు.. ఎస్‌యూవీ (sport utility vehicle) వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం.. అమెరికా దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్‌ రూట్‌ 115, ఇంపీరియల్‌ కౌంటీలోని నోరిష్‌ రోడ్‌లో ఉదయం 6.15 గంటల ప్రాంతంలో సంభవించింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఒకరు మృతి చెందారు. మరో పది మందికిపైగా గాయపడగా.. వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ఎనిమిది మంది కూర్చోవాల్సిన వాహనంలో సుమారు 27 మంది వరకు ఉన్నట్లు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.

మృతుల్లో పది మంది మెక్సికన్‌ పౌరులు ఉన్నారని, మరికొంతమంది గురించి ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. అయితే వాహనంలో ఎనిమిది మందే వెళ్లొచ్చు. కానీ ఇంత మంది ఎందుకు.. ఎలా వెళ్లారో తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఎస్‌యూవీని.. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒకరినొకరు అతుక్కుపోయారు. మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు శ్రమించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు యూఎస్ రవాణా భద్రతా బోర్డు తెలిపింది.

Also Read:

Rahul Gandhi:నాడు ఎమర్జెన్సీ విధింపు పొరబాటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒప్పుకోలు, కానీ, పార్టీ ‘డిజైన్’ మారలేదు

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే