Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముగిసిన సరూర్ నగర్ మర్డర్ నిందితుల కస్టడీ.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు..

Hyderabad: సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. మూడో వ్యక్తి ప్రమేయం..

Hyderabad: ముగిసిన సరూర్ నగర్ మర్డర్ నిందితుల కస్టడీ.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు..
Saroor Nagar Murder Case
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2022 | 1:55 PM

Hyderabad: సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. సరూర్‌నగర్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు పోలీసులు. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ సేకరించిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితోనూ మాట్లాడలేదని నిర్ధారించుకున్నారు. మసూద్ తన ఈమెయిల్‌ లాగిన్‌కు ఐడీ, పాస్‌వర్డ్‌గా తన మొబైల్ నెంబర్‌ను పెట్టుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అదే ట్రిక్‌ను నాగరాజు మెయిల్‌ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. అయితే, జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైజ్ లోకి వెళ్లి నాగరాజు లొకేషన్‌ను కొనుగొన్నారు నిందితులు. ఇద్దరు నిందితులకు ఎటువంటి సంఘ వ్యతిరేక సంస్థలతో సంబంధాలే లేవని పోలీసులు స్పష్టం చేశఆరు. కొన్ని ముస్లిం సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నాయని రాజకీయ నేతలు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. వివరాల వెల్లడి అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

బడ్జెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో సూపర్ ఈవీ లాంచ్..!

ఆ మందులు తీసుకుంటే పిల్లలు పుట్టరా..? స్టెరాయిడ్లు అంత డేంజరా..

త్వరలో రాశి మార్చుకోనున్న సూర్యుడు నెల రోజులు వీరికి అన్నీకష్టాలే

యాంకర్ రవికి హిందూ సంఘాల వార్నింగ్..
యాంకర్ రవికి హిందూ సంఘాల వార్నింగ్..
అన్ని సేవల టికెట్లు ఆన్లైన్‌లోనే - VIP సేవలు కూడా డిజిటల్ విధానమే

ఇంటర్‌ విద్యార్ధులకు 2025 అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు

తాగి తూలాడు.. వాగాడు.. పోలీసులు రావడంతో పిచ్చి పని...

ఒకప్పుడు బ్యాట్మెంటన్ స్టార్.. సినిమాల కోసం ఆ కెరీర్ వదిలేసింది..

బిల్వపత్రంతోనే సంతానం, ఆయుష్సును ఇచ్చే శివయ్య ఆలయం.. ఎక్కడంటే

మరోసారి డ్రెండింగ్‌లోకి మల్లన్న...జపనీస్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు

సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..

నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?

భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో

వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో

పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో

కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ

దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో

లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో

ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో

టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??