Republic Day 2024: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. అమ్మవారి ఆలయంలో వివిధ రకాల పూలతో త్రివర్ణ పతాకం..

| Edited By: Surya Kala

Jan 26, 2024 | 9:00 AM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలోని గర్భగుడిలో అమ్మవారి చుట్టూ త్రివర్ణ పతాకం ఉండేలా వివిధ రకాల పూలతో అలంకరణలు చేశారు. ఈ అలంకరణ భక్తులను మంత్ర ముద్దులను చేస్తుంది.. గణతంత్ర దినోత్సవం రోజు ఆలయంలో ఈ విధంగా అలంకరణలు చేయడంతో దీన్ని చూసిన భక్తులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు..

Republic Day 2024: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. అమ్మవారి ఆలయంలో వివిధ రకాల పూలతో త్రివర్ణ పతాకం..
Edupayala Vanadurga
Follow us on

75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో వివిధ రకాల పూలతో త్రివర్ణ పతాక జెండాను అలంకరించారు ఆలయ అధికారులు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలోని గర్భగుడిలో అమ్మవారి చుట్టూ త్రివర్ణ పతాకం ఉండేలా వివిధ రకాల పూలతో అలంకరణలు చేశారు. ఈ అలంకరణ భక్తులను మంత్ర ముద్దులను చేస్తుంది.. గణతంత్ర దినోత్సవం రోజు ఆలయంలో ఈ విధంగా అలంకరణలు చేయడంతో దీన్ని చూసిన భక్తులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు..

పూలతో తిరంగా జెండా

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..