AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ కు మరో షాక్..!

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను అధినేత రాహుల్‌గాంధీకి పంపించారు. గతంలో కన్నా ఇప్పుడు పార్టీలో ధన రాజకీయాలు పెరిగిపోయాయని… అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికే పార్టీ సీట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఆయన పార్టీ వీడడానికి ఇదే కారణం అంటూ రాసిన లేఖలో […]

కాంగ్రెస్ కు మరో షాక్..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:52 PM

Share

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను అధినేత రాహుల్‌గాంధీకి పంపించారు. గతంలో కన్నా ఇప్పుడు పార్టీలో ధన రాజకీయాలు పెరిగిపోయాయని… అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికే పార్టీ సీట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఆయన పార్టీ వీడడానికి ఇదే కారణం అంటూ రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా పొంగులేటి సుధాకర్‌ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే