పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు.. అనుమానంతో ఆపి చూడగా..! వీడియో

నిర్మల్‌ జిల్లా హైవేపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి, తనిఖీ చేశారు. వారి వద్ద ఏం లేదుగానీ.. వీరు బైక్‌పై తీసుకెళ్తున్న గోనె సంచి మూటపై అధికారుల చూపు పడింది. వెంటనే దాన్ని ఓపెన్‌ చేసి చూడగా అసలు కథ బయటపడింది. ఇంతకీ గోనె సంచిలో ఏముందంటే..

Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2024 | 8:51 PM

నిర్మల్, డిసెంబర్‌ 18: హైవేపే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై యమ స్పీడ్‌లో వెళ్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు వారి బైక్‌ను ఆపుజేపి.. ఇద్దరినీ తనిఖీ చేశారు. అతనంతరం వారు బైక్‌పై తీసుకెళ్తున్న ఓ మూటను కూడా విప్పి చూశారు. అయితే లోపల మూడు అడవి జంతువుల కళేభారాలు ఉండటం చూసి షాకయ్యారు. అవి అరుదైన ముళ్ల పందులు. మూడింటినీ వేటాడి, వాటిని ఇలా బైక్‌పై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద నేషనల్ హైవే 44 బైపాస్‌పై ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

దీంతో వెంటనే ఆ ఇద్దరిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించణ చేపట్టారు. చనిపోయిన మూడు ముళ్లపందుల కళేబరాలతో పాటు నిందితులిద్దర్నీ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ శాఖ అధికారి మాట్లాడుతూ.. దిల్వార్ పూర్ మండలం లోలం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉచ్చులు బిగించగా ఆ ఉచ్చులలో ఈ మూడు ముళ్లపందులు చిక్కుకున్నాయని నిందితులు తెలిపారు. చిక్కుకున్న మూడ్ల పందులను కర్రలతో కొట్టి కిరాతకంగా హతమార్చే. వాటిని విక్రయించేందుకు నిర్మల్‌కు తీసుకొని వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో అటవీ అధికారులు ఇద్దరు నిందితులపై వైల్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు..ఆపి చూడగా..!

కో- స్టార్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

నాలుగో టెస్టులో ఆ ఆసీస్ హార్డ్ హిట్టర్ ఆడటం లేదా..?

ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు సరిహద్దులో ట్రాకింగ్ పరికరాలు

ఒక్క నిర్ణయం పెళ్లి ఆగిపోయేలా చేసింది.. కట్ చేస్తే..

లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి సహా నిందితులకు ఊరట

శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!

అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా