AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మే 22న వరంగల్‌లో కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ

PM Modi: కొత్త భవనాన్ని పరిశీలించిన సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. వరంగల్ రైల్వే..

PM Modi: మే 22న వరంగల్‌లో కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ
Subhash Goud
|

Updated on: May 19, 2025 | 7:42 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఈ ఎజెండాలో భాగంగా రూ.25.41 కోట్లతో వరంగల్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు బిజెపి రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.

కొత్త భవనాన్ని పరిశీలించిన సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలలో విశాలమైన ఫుట్ ఓవర్‌బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, ఆధునిక ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయన్నారు.

కాగా, వరంగల్ స్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. రోజుకు 137 రైళ్లు రాకపోకలు కొనసాగుతాయి. ఇది ప్రతిరోజూ సగటున 31,887 మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, ఎసి వెయిటింగ్ హాళ్లు, అల్ట్రామోడర్న్ లాంజ్‌లతో సహా రెస్ట్‌రూమ్‌లు, స్టోరేజ్ రూములు, తాగునీటి పాయింట్లు, 24/7 నిఘాతో కూడిన ఎటిఎంలతో అవసరాలను తీర్చడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు