KTR: సంచలనం.. మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. ఆ కేసులో విచారణకు రావాలని ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉ.11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించ ఉంటుందని.. సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నంది నగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.

Sit Issues Notices To Ktr In The Phone Tapping Case
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉ.11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించ ఉంటుందని.. సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నంది నగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.