ఆంధ్రా మటన్ మష్రూమ్ ఇలా చేస్తే.. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు
Prasanna Yadla
11 March 2026
Pic credit - Pixabay
ఆంధ్రా మటన్ మష్రూమ్ కూర ఇలా చేస్తే ఒకసారి తినేవాళ్లు.. రెండు సార్లు తింటారు.
ఆంధ్రా మటన్ మష్రూమ్ కూర
అయితే, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఆంధ్రా మటన్ మష్రూమ్ కూర
అర కిలో మటన్, నాలుగు టమోటాలు, చిన్న ఉల్లిపాయలు, ఒక కప్పు పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, మూడు లవంగం, నాలుగు యాలకులు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
అర టీ స్పూన్ జీలకర్ర , పచ్చి మిర్చి, అర టీ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పును నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా మటన్ ను కడిగి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటాలను కూడా కట్ చేసుకోవాలి
స్టెప్ - 1
ఆ తర్వాత పుట్టగొడుగులను కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే కూర చేయడం చేసి మసాలాను సిద్ధం చేసుకోవాలి.
స్టెప్ - 2
మాసాల పొడులు, కారం, రుచికి సరి పడా ఉప్పు , రెండు గ్లాస్ ల నీళ్లు బాగా ముక్కలకు పట్టనివ్వాలి.
స్టెప్ - 3
మటన్ మెత్తగా ఉడికిన తర్వాత పుట్టగొడుగులను వేసి స్టవ్ మీదే 10 నిముషాలు ఉంచి దింపి అన్నంలో వడ్డించుకుని తినండి.