Nizamabad: బంజారుల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ.. ప్రకృతిని ఆరాధిస్తూ..

తండాల్లో తీజ్‌ తీన్మార్‌ స్టార్ట్‌ అయ్యింది. ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Nizamabad: బంజారుల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ.. ప్రకృతిని ఆరాధిస్తూ..
Teej 2024
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2024 | 7:06 PM

డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు… నిజామాబాద్‌ జిల్లాలోని ఏ తండాలో చూసినా ఇప్పుడు ఇదే సందడి వాతావరణం కనిపిస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తీజ్‌ పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ… మొలకల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

పెళ్లికాని ఆడపిల్లలు మట్టిలో విత్తనాలు నాటి.. భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు ఆరాధిస్తారు. నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజూ నీళ్లు పోసి పూజలు చేస్తున్నారు. తొమ్మిది రోజుల తర్వాత మొలకలైన వాటిని నిమజ్జనం చేస్తారు. ఇక ఈ నిమజ్జన వేడుకలను ఆటాపాటలతో యమా సంబురంగా నిర్వహిస్తారు తాండావాసులు.

ఆధునిక ప్రపంచంలోనూ ఆచారాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి గిరిజన తండాలు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ తరాలుగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ… తీజ్‌ పండుగకు స్వస్థలాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
ఇంత హైపర్ ఎందుకు?" తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తూనే..
ఇంత హైపర్ ఎందుకు?
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!