AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో డ్రగ్స్‎పై ప్రత్యేక దృష్టి.. ఏమాత్రం అనుమానం వచ్చినా..

హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‎లు, డ్రగ్ సరఫరదారులు, వినియోదారులకు అడ్డగామారడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం అర్థరాత్రి నగరంలోని ప్రధాన జంక్షన్స్‎లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తాజాగా కాజాగూడలోని ఒక పబ్‎లో డ్రగ్స్ తీసుకున్న 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Hyderabad: నగరంలో డ్రగ్స్‎పై ప్రత్యేక దృష్టి.. ఏమాత్రం అనుమానం వచ్చినా..
Hyderabad
Srikar T
|

Updated on: Jul 10, 2024 | 7:47 AM

Share

హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‎లు, డ్రగ్ సరఫరదారులు, వినియోదారులకు అడ్డగామారడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం అర్థరాత్రి నగరంలోని ప్రధాన జంక్షన్స్‎లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో వీకెండ్ పార్టీలతో కొంత మంది యువతీ, యువకులు చెలరేగిపోతున్నారు. మత్తుకు బానిసై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కంట్రోల్ పై కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలా చేస్తేనే సినిమాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. దీంతో సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు మందుకు వచ్చి మాదకద్రవ్యాల నియంత్రణ, నిషేధంపై అవగాహన కార్యక్రమాలు కల్పించారు.

తాజాగా కాజాగూడలోని ఒక పబ్‎లో డ్రగ్స్ తీసుకున్న 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు పబ్బులు డ్రగ్స్‎కు అడ్డగా మారుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అర్థరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని వదలకుండా వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. సంబంధించిన కాగితాలను పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకు నార్కొటిక్ విభాగంలోని డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు