AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్..లోక్‌సభకి చేరిన రేవంత్ ఇష్యూ

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు వ్యవహారం లోక్‌సభకు చేరింది. ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రైవసీకి భంగం కలిగించారని.. పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాల ద్వారా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రేవంత్ రెడ్డి […]

బిగ్ బ్రేకింగ్..లోక్‌సభకి చేరిన రేవంత్ ఇష్యూ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2020 | 12:56 PM

Share

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు వ్యవహారం లోక్‌సభకు చేరింది. ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రైవసీకి భంగం కలిగించారని.. పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాల ద్వారా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నామా నాగేశ్వరరావు.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..