హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే అవకాశం..!

హైదరాబాద్‌లో ఒకప్పుడు డబుల్‌ డెక్కర్ బస్సులు తిరిగేవన్న విషయం అందరికీ తెలిసిందే. పలు తెలుగు పాత సినిమాల్లో కూడా వాటిని చూపించారు

హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే అవకాశం..!
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2020 | 12:46 PM

double decker buses: హైదరాబాద్‌లో ఒకప్పుడు డబుల్‌ డెక్కర్ బస్సులు తిరిగేవన్న విషయం అందరికీ తెలిసిందే. పలు తెలుగు పాత సినిమాల్లో కూడా వాటిని చూపించారు. నిజాం కాలం నుంచి ఇవి సిటీలో తిరుగుతూ ఉండగా.. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కాగా ఇటీవల ఓ నెటిజన్‌ ఆ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. 7Z అనే నంబర్ కలిగిన ఈ డబుల్ డెక్కర్ బస్సు అప్పుడు జూ పార్క్ నుంచి సికింద్రాబాద్‌కి వెళ్లేది. ఈ సర్వీసులను పర్యాటకుల కోసం లేదా పబ్లిక్ కోసం మళ్లీ ప్రారంభిస్తారా..? అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ( ఫ్రాన్స్‌లో సెకండ్ వేవ్‌.. ఒక్క రోజే రికార్డు కేసులు నమోదు)

దానికి స్పందించిన కేటీఆర్.. డబుల్‌ డెక్కర్‌ బస్సుతో నాకు ఎన్నో ఙ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో నేను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్‌ గ్రామర్ స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. వాటిని రోడ్లపై నుంచి ఎందుకు తీసేశారో పెద్దగా తెలీదు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు మళ్లీ డబుల్‌ డెక్కర్ బస్సులను వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. కాగా ఈ ట్వీట్‌కి స్పందిస్తోన్న నెటిజన్లు.. సర్ త్వరగా తీసుకురండి సర్ అని కామెంట్లు పెడుతున్నారు. ( భాషా భాయ్‌ని ఏపీకి తరలించిన తమిళనాడు పోలీసులు)

Latest Articles
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!