ఫ్రాన్స్‌లో సెకండ్ వేవ్‌.. ఒక్క రోజే రికార్డు కేసులు నమోదు

యూరప్ దేశాల్లో కరోనా రెండో వేవ్ కొనసాగుతోంది. దీంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం అక్కడ 58,046 కొత్త కేసులు నమోదు కాగా

ఫ్రాన్స్‌లో సెకండ్ వేవ్‌.. ఒక్క రోజే రికార్డు కేసులు నమోదు
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2020 | 12:19 PM

France Corona Cases: యూరప్ దేశాల్లో కరోనా రెండో వేవ్ కొనసాగుతోంది. దీంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం అక్కడ 58,046 కొత్త కేసులు నమోదు కాగా.. శుక్రవారం 60,486 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 16,61,853కు చేరగా.. ప్రపంచ పట్టికలో ఫ్రాన్స్ ఐదో స్థానంలో ఉంది. కాగా కరోనా విజృంభణ నేపథ్యంలో గత వారమే ఫ్రాన్స్ రెండోసారి లాక్‌డౌన్‌ని విధించింది. అత్యవసర అవసరాలు మినహా మిగిలిన షాపులను క్లోజ్ చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని అధికారులు వివరించారు.

Read More:

భాషా భాయ్‌ని ఏపీకి తరలించిన తమిళనాడు పోలీసులు

కరోనా కొత్త కేసులు.. 35 ఏళ్లలోపే వారే ఎక్కువట

Latest Articles
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!