ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 10-బిట్ ఎఫ్‌హెచ్‌డీ+ ఐ-కేర్, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇవ్వనున్నారు. భారత్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 4 ఎన్ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.