ఈ క్రూయిజ్ లో బట్టలు లేకుండా ప్రయాణించవచ్చు.. టికెట్ ధర తెలిస్తే షాక్ 

07 May 2024

TV9 Telugu

Pic credit - CruiseNorwegian

ఇటీవల ఓ క్రూయిజ్ కంపెనీ ప్రయాణికులను బట్టలు లేకుండానే క్రూజ్లో ప్రయాణించేందుకు అనుమతించింది. నార్వేజియన్ పెరల్ క్రూయిజ్లో 11 రోజుల ప్రయాణాన్ని కంపెనీ ప్రకటించింది.

బట్టలు లేకుండా విహారం

నార్వేజియన్ క్రూయిస్ లైన్ 1990 నుంచి 75 కంటే ఎక్కువ క్రూయిజ్‌లను ప్రయాణీకుల కోసం నడుపుతోంది. తాజాగా  కొన్ని షరతులతో దుస్తులు లేకుండా ప్రయాణించడానికి అనుమతించింది.

ఏ కంపెనీ అంటే 

నార్వేజియన్ క్రూయిస్ లైన్ దాని "ఫ్రీస్టైల్ క్రూజింగ్"కి ప్రసిద్ధి చెందింది. దీనిలో డ్రెస్ కోడ్ , డైనింగ్ సమయాలు లేవు.

కంపెనీ ప్రత్యేకత ఏమిటి

నార్వేజియన్ పెర్ల్ క్రూజ్ 2,394 మంది ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది.  ఏడు డెక్‌లను కలిగి ఉంది.

ఎంత మంది ప్రయాణించవచ్చు

ఓడలో 16 డైనింగ్ హాళ్లు, 14 బార్‌లు, లాంజ్‌లు ఉన్నాయి. క్రూయిజ్‌లో క్యాసినో , స్పా కూడా ఉన్నాయి.

సౌకర్యాలు ఏమిటంటే 

క్రూయిజ్ లో ప్రయాణించాలంటే ఒకరికి రూ. 1.25 కోట్ల చెల్లించాలి. ఇక మూడు పడక గదుల గార్డెన్ విల్లా కోసం దాదాపు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ధర ఎంత

ఈ క్రూయిజ్‌లో ప్రయాణీకులు డైనింగ్ హాల్‌లో,  కెప్టెన్ రిసెప్షన్‌లో దుస్తులు ధరించాలనే షరతు ఉంది. క్రూ సభ్యులు తప్పనిసరిగా క్రూయిజ్ యూనిఫాం ధరించాలి.

కండిషన్స్ అప్లై 

ప్రయాణీకులందరూ తప్పనిసరిగా 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.

ఎంత వయసు ఉండాలంటే 

ఈ క్రూయిజ్ ప్రయాణం ఫిబ్రవరి 3, 2025న ఫ్లోరిడాలోని మయామి నుంచి ప్రారంభమవుతుంది.  ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో క్రూయిజ్ ఆగుతుంది.

ప్రయాణం ఎప్పుడంటే 

క్రూయిజ్ ఫిలిప్స్‌బర్గ్, సెయింట్ మార్టెన్, రోసో, డొమినికా, పోర్ట్-డి-ఫ్రాన్స్, మార్టినిక్ , క్యాస్ట్రీస్, శాన్ లూసియాలో స్టాప్‌ల తర్వాత ఫిబ్రవరి 14, 2025న మయామికి తిరిగి వస్తుంది.

ఎంతకాలం ప్రయాణం