Watch Video: తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
విశాఖలో చరణ్‌రాజ్ అనే ఒక తాగుబోతు ఇలా రెచ్చిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడ్డాడు. తప్పతాగి- పోలీసు కానిస్టేబుల్‌ను బూతులు తిడుతూ, కొడుతూ హల్‌చల్ చేశాడు. మందుకొట్టి డ్రైవింగ్ చేయడమే ఒకటో తప్పయితే, ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం రెండో తప్పు. పోలీసులు పట్టుకుంటే తలదించుకోవాల్సిందిపోయి, తలతిక్కగా బూతు మాటలు మాట్లాడటం మూడో తప్పు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైనే దాడి చేయడం నాలుగో తప్పు.
విశాఖలో చరణ్‌రాజ్ అనే ఒక తాగుబోతు ఇలా రెచ్చిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడ్డాడు. తప్పతాగి- పోలీసు కానిస్టేబుల్‌ను బూతులు తిడుతూ, కొడుతూ హల్‌చల్ చేశాడు. మందుకొట్టి డ్రైవింగ్ చేయడమే ఒకటో తప్పయితే, ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం రెండో తప్పు. పోలీసులు పట్టుకుంటే తలదించుకోవాల్సిందిపోయి, తలతిక్కగా బూతు మాటలు మాట్లాడటం మూడో తప్పు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైనే దాడి చేయడం నాలుగో తప్పు. ఇలా తాగిన మైకంలో తప్పుల మీద తప్పు చేసుకుంటూ పోయాడు. నిషా తలకెక్కితే, ఎదురుగా ఎవరున్నా డోన్ట్‌కేర్ అంటారు తాగుబోతులు. చరణ్‌రాజ్ అనే ఈ మందుబాబు కూడా పోలీసుపైకే దాడికి దిగాడు. రామకృష్ణ అనే కానిస్టేబుల్‌ను బూతులు తిట్టాడు. విశాఖలోని NAD ప్రాంతంలో ఈ సీన్ కనిపించింది. ట్రిపుల్ రైడింగ్ చేసిన ముగ్గురిలో ఒకడు పారిపోయాడు. మిగతా ఇద్దరిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

