మహబూబాబాద్‌లో ఆగిపోయిన మరో ట్రైన్..!
మహబూబాబాద్‌లో.. మరో ట్రైన్ ఆగిపోయింది. కొల్లాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న.. కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్.. సుమారు 3 గంటల పాటు మహబూబాబాద్‌లో నిలిచిపోయింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల మధ్య.. విద్యుత్ తీగ తెగిపోవటం వల్ల రైలు ఆగిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని.. మరమ్మత్తులు చేపట్టారు. దీంతో.. చాలా సేపు .. ఇరువైపుల రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డీజిల్ ఇంజన్ తెప్పించి నిలిచిపోయిన రైలును మరోలైన్‌లో కాజీపేట వరకూ అధికారులు తీసుకెళ్లారు. […]
మహబూబాబాద్‌లో.. మరో ట్రైన్ ఆగిపోయింది. కొల్లాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న.. కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్.. సుమారు 3 గంటల పాటు మహబూబాబాద్‌లో నిలిచిపోయింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల మధ్య.. విద్యుత్ తీగ తెగిపోవటం వల్ల రైలు ఆగిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని.. మరమ్మత్తులు చేపట్టారు. దీంతో.. చాలా సేపు .. ఇరువైపుల రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డీజిల్ ఇంజన్ తెప్పించి నిలిచిపోయిన రైలును మరోలైన్‌లో కాజీపేట వరకూ అధికారులు తీసుకెళ్లారు. చీకటిలోనే రైలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది.