ఢిల్లీ ఐఐటీతో వరంగల్‌ నిట్‌ ఎంవోయూ

వరంగల్ నిట్ మరో అడుగుముందుకు వేసింది. ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్ధతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలను నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు. ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయన్నారు. విద్య, పరిశోధనాంశాల్లో సహాయ సహకారాల కోసం ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. విద్య, పరిశోధనలపై సంయుక్త పరిశోధన, పీహెచ్‌డీ పరిశోధనలకు సహకారం, నిట్‌లో చదివి 8 సీజీపీఏ […]

ఢిల్లీ ఐఐటీతో వరంగల్‌ నిట్‌ ఎంవోయూ
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 04, 2020 | 7:22 PM

వరంగల్ నిట్ మరో అడుగుముందుకు వేసింది. ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్ధతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలను నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు. ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయన్నారు. విద్య, పరిశోధనాంశాల్లో సహాయ సహకారాల కోసం ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. విద్య, పరిశోధనలపై సంయుక్త పరిశోధన, పీహెచ్‌డీ పరిశోధనలకు సహకారం, నిట్‌లో చదివి 8 సీజీపీఏ సాధించిన విద్యార్థికి నేరుగా ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం వంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు చక్కటి  భవిష్యత్తు ఉంటుందని తెలిపారు రమణారావు.

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం