AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు వాయిదా..రేపటి పరీక్ష యథాతథం

తెలంగాణలో జరుగుతున్నపదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది పరీక్షలపై  హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని...

బ్రేకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు వాయిదా..రేపటి పరీక్ష యథాతథం
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 20, 2020 | 2:08 PM

Share

తెలంగాణలో జరుగుతున్నపదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది పరీక్షలపై  హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  రేపు జరగాల్సిన పరీక్ష యథాతథం నిర్వహించాలని..ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని సూచించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే పరీక్షలపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది.

Follow Us
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..