షుగర్, బీపీ డైట్ జుట్టు పెరుగుదలకు అద్భుతమైన ఔషధం.. ఈ రోటి పచ్చళ్ళు..
ఆధునిక కాలంలో పెరిగిపోతున్న కాలుష్యం, పని ఒత్తిడి మరియు మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది బీపీ, షుగర్ వ్యాధి మరియు జుట్టు రాలడం వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటినీ దూరం చేసి, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చే అద్భుతమైన సాంప్రదాయ పల్లెటూరి ఔషధ వంటకాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా 'చినంగాకు పచ్చడి' మరియు 'కరివేపాకు పచ్చడి' ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
