పెళ్లిలో విషాదం… ఫంక్షన్ హాల్ గోడకూలడంతో నలుగురు మృతి
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. అంబర్ పేటలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో గోడకూలడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు ఆటోలు పది బైక్ లు ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసి తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. […]
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. అంబర్ పేటలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో గోడకూలడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు ఆటోలు పది బైక్ లు ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసి తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.