కాంగ్రెస్ ర్యాలీల్లో కనిపించిన ‘పచ్చ’ జెండాలు.. కట్ చేస్తే.. ఏపీలో రాజకీయ ప్రకంపనలు..

తెలంగాణలో ఎగురుతోన్న పసుపు పచ్చ జెండాలు... ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్‌!. కాంగ్రెస్‌ ర్యాలీల్లో పసుపు ఫ్లాగ్స్‌ కనిపించడంపై హాట్‌ కామెంట్స్‌ చేసింది వైసీపీ. ఇంతకీ, ఆ పచ్చా జెండాలేంటి?. ఎందుకు కాంగ్రెస్‌ ర్యాలీల్లో కనిపిస్తున్నాయ్‌? వైసీపీ ఎందుకు రియాక్ట్‌ అయ్యింది? ఈ స్టోరీలో చూడండి.

కాంగ్రెస్ ర్యాలీల్లో కనిపించిన 'పచ్చ' జెండాలు.. కట్ చేస్తే.. ఏపీలో రాజకీయ ప్రకంపనలు..
Tdp Flags In Congress
Follow us

|

Updated on: Nov 18, 2023 | 9:51 AM

తెలంగాణలో ఎగురుతోన్న పసుపు పచ్చ జెండాలు… ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్‌!. కాంగ్రెస్‌ ర్యాలీల్లో పసుపు ఫ్లాగ్స్‌ కనిపించడంపై హాట్‌ కామెంట్స్‌ చేసింది వైసీపీ. ఇంతకీ, ఆ పచ్చా జెండాలేంటి?. ఎందుకు కాంగ్రెస్‌ ర్యాలీల్లో కనిపిస్తున్నాయ్‌? వైసీపీ ఎందుకు రియాక్ట్‌ అయ్యింది? ఈ స్టోరీలో చూడండి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు… ఆంధ్రాలో కల్లోలం రేపుతున్నాయ్‌!. తెలంగాణ ఎలక్షన్స్‌లో పేలుతోన్న మాటల తూటాలకు దీటుగా ఏపీ పాలిటిక్స్‌లో డైలాగ్‌ వార్‌ జరుగుతోంది. దీనికి కారణం పసుపు జెండాలు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఎగురుతోన్న పచ్చ జెండాలే… ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్‌!. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతుంటే… ఏపీలో పొలిటికల్‌ ఫైట్‌ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న తెలుగుదేశం… కాంగ్రెస్‌ ర్యాలీల్లో కనిపించడంపై చంద్రబాబును టార్గెట్‌ చేసింది వైసీపీ. ఇది బరితెగింపు కాదా అంటున్నారు విజయసాయిరెడ్డి. డ్రామాస్‌ పార్టీ ఎటువంటి అపవిత్రమైన పొత్తులకైనా తెగిస్తుందనడానికి ఇది మరో రుజువంటూ ట్వీట్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వ సలహదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే తరహా కామెంట్స్‌ చేశారు. కనీసం మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించకుండా కాంగ్రెస్‌కు ఇంత బహిరంగంగా టీడీపీ ఎలా సపోర్ట్‌ చేస్తుందని ప్రశ్నించారు సజ్జల. ఏపీలోనేమో జనసేనతో పొత్తు… తెలంగాణలోనేమో కాంగ్రెస్‌తో కలిసి డ్రామా… ఇదెక్కడి రాజకీయం అంటోంది వైసీపీ. ఇలాంటి డ్రామాలు ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమంటోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌ ర్యాలీల్లో ఎగురుతోన్న తెలుగుదేశం జెండాలు… ఆంధ్రా రాజకీయాల్లో కల్లోలం రేపుతున్నాయ్‌. మరి, ఈ రచ్చ ఎటువైపు వెళ్తుందో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ