AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ప్రచారం చేస్తుండగా మధ్యలోనే..!

జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైయ్యారు. ఇటిక్యాలలో రోడ్‌షో నిర్వహిస్తుండగా.. కవిత ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పార్టీ కార్యకర్తలు సపర్యలు చేయడంతో 5 నిమిషాల తరువాత ఆమె తిరిగి కోలుకున్నారు.

Telangana: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ప్రచారం చేస్తుండగా మధ్యలోనే..!
Mlc Kavitha
Ravi Kiran
|

Updated on: Nov 18, 2023 | 1:06 PM

Share

ఇటిక్యాల, నవంబర్ 18: జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైయ్యారు. ఇటిక్యాలలో రోడ్‌షో నిర్వహిస్తుండగా.. కవిత ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పార్టీ కార్యకర్తలు సపర్యలు చేయడంతో 5 నిమిషాల తరువాత ఆమె తిరిగి కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగిత్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కవిత. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌కు మద్దతుగా రాయికల్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆమె అస్వస్థతకు గురై స్పృహ తప్పారు. మళ్లీ కాసేపటికి ఆమె సృహలోకి రావడంతో అక్కడి కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

కవితకు అస్వస్థత..

కార్యకర్తల సపర్యలు..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..