AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు..

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్ సమయాల్లో కొన్ని మార్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు..
Vande Bharat Train
Ravi Kiran
|

Updated on: May 23, 2023 | 3:43 PM

Share

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్ సమయాల్లో కొన్ని మార్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్ మార్పు కేవలం ఒక్క రోజు i.e., మే 23వ తేదీ(మంగళవారం) మాత్రమేనని వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ అనగా మే 23న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరుతుందన్నారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవల్సిందిగా రైల్వే అధికారులు కోరారు.

కాగా, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైల్వే అధికారులు అన్నారు. 100 కంటే ఎక్కువ శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని.. అటు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలులో కూడా ఇదే రీతిలో ఆక్యుపెన్సీ జరుగుతోందని తెలిపారు.

Follow Us
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!