రైలు కింద పడిన ప్రయాణికుడు.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే..

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ వికుల్ కుమార్ సాయంతో ఓ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వికుల్‌కుమార్‌.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రయాణికుడిని చెయ్యి పట్టుకుని లాగాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు కాని ఎవరు అతడిని రక్షించడానికి ప్రయత్నించలేదు. వెంకట్ రెడ్డిని […]

రైలు కింద పడిన ప్రయాణికుడు.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే..
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 11:32 AM

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ వికుల్ కుమార్ సాయంతో ఓ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వికుల్‌కుమార్‌.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రయాణికుడిని చెయ్యి పట్టుకుని లాగాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు కాని ఎవరు అతడిని రక్షించడానికి ప్రయత్నించలేదు. వెంకట్ రెడ్డిని కాపాడిని వికుల్ కుమర్‌ను తోటి కానిస్టేబుళ్లు, ఆర్పీఎఫ్ ఐజీ ఈశ్వర్, కమిషనర్ రామకృష్ణ అభినందించారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడిన వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే