త్వరలో అ౦దుబాటులోకి రానున్న పోలీస్ కమా౦డ్ క౦ట్రోల్

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేసినట్లు ప్రకటి౦చారు. పోలీసు శాఖకోసం, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు కొనియాడారు. నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్న పేకాట, గుడుంబా, డ్రగ్స్‌, కల్తీల నిరోధకంతోపాటు నేరస్థులపై ఉక్కుపాదం, మహిళల భద్రతకోసం పోలీసులు చేస్తున్న కృషిని సీఎం అభినందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికే తలమానికంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ […]

త్వరలో అ౦దుబాటులోకి రానున్న పోలీస్ కమా౦డ్ క౦ట్రోల్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:16 PM

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేసినట్లు ప్రకటి౦చారు. పోలీసు శాఖకోసం, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు కొనియాడారు. నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్న పేకాట, గుడుంబా, డ్రగ్స్‌, కల్తీల నిరోధకంతోపాటు నేరస్థులపై ఉక్కుపాదం, మహిళల భద్రతకోసం పోలీసులు చేస్తున్న కృషిని సీఎం అభినందించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికే తలమానికంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలోనే అందుబాటులోకి రాను౦ది. బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో 20 అంతస్తుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి సిస్టమ్‌ అందుబాటులో లేదు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చడమే లక్ష్యమని ప్రస్తావించిన నేపథ్యంలో నేరరహిత తెలంగాణే ధ్యేయంగా పోలీ్‌సశాఖ అడుగులు వేస్తోంది.

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్