Hyderabad: వావ్.. కేబీఆర్ పార్క్‌లో పురివిప్పి నాట్యం చేసిన నెమలి.. క్రేజీ వీడియో

నెమలి నాట్యం చేస్తూ పురివిప్పితే ఆ సోయగం ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. తాజాగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో అలాంటి సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.

Hyderabad: వావ్.. కేబీఆర్ పార్క్‌లో పురివిప్పి నాట్యం చేసిన నెమలి.. క్రేజీ వీడియో
Peacock Dance
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 01, 2022 | 4:32 PM

Peacock Dance: నెమలి పురి విప్పితేనే.. కన్నులకు ఇంపుగా ఉంటుంది.. పురి విప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యం వర్ణించ తగునా..?. దాన్ని చూశాక ప్రకృతిలో అందమైనది.. మరొకటి ఉంటుందా అనిపిస్తుంది. అద్భుతమైన నెమలి విన్యాసాన్ని చూస్తే మైమరిచిపోవాల్సిందే. అందమైన నెమలి అంటే అందరికి ఇష్టమే..వాన ముసురులో, మంచు దుప్పటిలో నెమలి పురి విప్పి నాట్యం చేసిందంటే.. ఆ అందమైన దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. సాధారణంగా ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు మగ నెమళ్లు పింఛం విప్పి నాట్యం చేస్తుంటాయి. ప్రజంట్ అలాంటి అందమైన దృశ్యాలతో ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇలాంటి అద్భుత దృశ్యం హైదరాబాద్‌(Hyderabad)లోని కేబీఆర్‌ పార్క్‌(KBR Park)లో తారసపడింది. నెమలి పురి విప్పి నాట్యం చేసింది. పార్క్‌లో అందరి ముందు… మయూరం నాట్యం చేసింది. ఆ అందాల దృశ్యాన్ని స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో మరింత హల్‌చల్‌ చేస్తోంది. మరెందుకు ఆలస్యం.. నెమలి సోయగాలపై మీరు ఓ లుక్కేయండి.

కాగా నెమలి మన జాతీయ పక్షి అన్న విషయం తెలిసిందే. అందమైన ఈ పక్షిని చూడడానికి అందరూ ఇంట్రస్ట్ చూపిస్తారు. పురాణాల్లో కూడా నెమలికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడు నెమలి ఈకను నెత్తి మీద ధరిస్తే… సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ పక్షిని తన వాహనంగా చేసుకున్నారు.

Also Read: Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..