AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం.

హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్..

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం.
She Shuttle Hyderabad
Narender Vaitla
|

Updated on: Mar 18, 2023 | 6:46 AM

Share

హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాయదుర్గం JRC కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి డీజీపీ అంజనీ కుమార్ హాజరు కాగా.. సీపీ స్టీఫెన్ రవీంద్ర, scsc సెక్రటరీ కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?