AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక ఘటన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో కూడా..

వరుస పేలుళ్లతో శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులను ఇవాళ కూడా విచారిస్తోంది ఎన్ఐఏ. ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్‌లతో పాటు 13 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. బాసిత్ రెండో భార్య మైమునాను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అటు.. శ్రీలంక ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా దాడులకు తెగబడే ఛాన్స్ ఉందా..? అన్న అనుమానంతోనే మరోసారి అనుమానితులను విచారిస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 11:51 AM

Share

వరుస పేలుళ్లతో శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులను ఇవాళ కూడా విచారిస్తోంది ఎన్ఐఏ. ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్‌లతో పాటు 13 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. బాసిత్ రెండో భార్య మైమునాను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అటు.. శ్రీలంక ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా దాడులకు తెగబడే ఛాన్స్ ఉందా..? అన్న అనుమానంతోనే మరోసారి అనుమానితులను విచారిస్తున్నారు.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ

విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి

నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత

మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే

అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్

ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు