AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టులో రాజయోగం పట్టనున్న రాశులివే.. అందులో మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆగస్టులో, శ్రావణ మాసంలో అనేక గ్రహాలు కలయికలు జరపనున్నాయి. అంతే కాకుండా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుందంట. ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jul 30, 2026 | 9:55 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు నెలలో వీరు అనుకున్న వన్నీ కూడా సాధించుకుంటారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

1 / 5
కుంభ రాశి :  కుంభ రాశి వారు డబ్బు విషయంలో చాలా నిబద్ధతగా ఉంటారు. ఈ సమయంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం వీరికి చాలా బెటర్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆగస్టు నెల అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. ఆర్థికంగా చాలా బెటర్‌గా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని, ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. ప్రయత్నాలు ఫలమిస్తాయి.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు.  అన్ని విధాలుగా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్

E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?

అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే

ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..

ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే