భాగ్యనగరవాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మెట్రో లైన్ పొడగింపుకు మంత్రి ఒకే.. వైరల్ అవుతున్న ట్వీట్..

Hyderabad Metro: మెట్రో పొడగింపు పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఉన్న మెట్రో మార్గాలను పొడగించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కోరిన నెటిజన్లతో మాట్లాడిన కేటీఆర్ వచ్చే క్యాబినెట్‌లో ఇదే ప్రధాన అంశంగా తీసుకుంటున్నామని..

భాగ్యనగరవాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మెట్రో లైన్ పొడగింపుకు మంత్రి ఒకే.. వైరల్ అవుతున్న ట్వీట్..
Minister KTR on Metro Lines' Extension
Follow us
Sridhar Prasad

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 25, 2023 | 9:01 AM

Hyderabad Metro: మెట్రో పొడగింపు పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో మార్గాలను మరికొంత పొడగించాలని మంత్రి  కేటీఆర్‌ని ట్విట్టర్ ద్వారా నగరవాసులు కోరారు. ఈ మేరకు స్పందించిన కేటీఆర్ వచ్చే క్యాబినెట్‌లో ఇదే ప్రధాన అంశంగా తీసుకుంటున్నామని తెలిపారు. మెట్రో పొడగింపు‌పై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాఖను ప్రతిపాదనలు అడిగినట్టు కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం నాగోల్ నుండి రాయదుర్గం, ఎల్బీ నగర్ నుండి మియాపూర్, ఎంజిబిఎస్ నుండి జేబీఎస్ వరకు మెట్రో లైన్ ఉండగా.. జేబీఎస్ రూట్‌ను శామీర్పేట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు పొడగించాలని పబ్లిక్ కోరుతున్నారు. ఇంకా యాదాద్రి వరకు కూడా డిమాండ్ ఉండనే ఉంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రోకు శంకుస్థాపన ఇప్పటికే చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇచ్చిన సమాధానంతో నగరవాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

వామ్మో.. కొంపముంచుతున్న టీ బ్యాగ్‌లు! దెబ్బకు ఆయుష్శు ఢమాల్..

ముగిసిన నాలుగో రోజు.. 300లు దాటిన ఆస్ట్రేలియా ఆధిక్యం

ఈ హ్యాండ్సమ్ విలన్ గుర్తున్నాడా?అతని భార్య కూడా టాలీవుడ్ హీరోయిన్

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

శుభసూచకంగా కొత్త ఏడాది.. ఫ్రెషర్స్‌కు ఇక పండగే

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

క్యూలైన్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన బాలుడి తల.. ఆ తర్వాత

‘డ్రింకర్ సాయి’ బంపరాఫర్.. వారికి ఉచిత సినిమా టికెట్లతో పాటు..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!