AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు చెట్లు నరికినందకు.. రూ.39వేల జరిమానా!

హైదరాబాద్‌: అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరాబాద్‌లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ […]

మూడు చెట్లు నరికినందకు.. రూ.39వేల జరిమానా!
Fine For Cutting Trees
Ram Naramaneni
|

Updated on: Aug 13, 2019 | 6:55 PM

Share

హైదరాబాద్‌: అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరాబాద్‌లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా చెట్లు అడ్డంపడుతున్నాయంటూ బిల్డింగ్ ఓనర్ మూడు చెట్లను అడ్డంగా నరికించేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్టు తేలడంతో గత నెల 7న ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. దీంతో ఆయన ఈ నెల 9న జరిమానా చెల్లించారు.

Follow Us
కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా ఫిట్నెస్.. 64 ఏళ్ల వయసులో ...
కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా ఫిట్నెస్.. 64 ఏళ్ల వయసులో ...
భారత్‌లో కార్లు అమ్మడం ద్వారా ఎలాన్‌ మస్క్‌కు ఎంత ఆదాయమో తెలుసా?
భారత్‌లో కార్లు అమ్మడం ద్వారా ఎలాన్‌ మస్క్‌కు ఎంత ఆదాయమో తెలుసా?
CBSE విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు
CBSE విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు
మూడో టీ20లో అభిషేక్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరో తేలిపోయిందా..!
మూడో టీ20లో అభిషేక్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరో తేలిపోయిందా..!
ఆ రాశులకు మళ్లీ శని దోషం ఎఫెక్ట్..! వీరు చేయాల్సిన పరిహారాలు
ఆ రాశులకు మళ్లీ శని దోషం ఎఫెక్ట్..! వీరు చేయాల్సిన పరిహారాలు
వ్యక్తిగత అవసరాల కోసం కాదు.. ఊరి కోసం అవ్వ ఏం చేసిందో తెలుసా?
వ్యక్తిగత అవసరాల కోసం కాదు.. ఊరి కోసం అవ్వ ఏం చేసిందో తెలుసా?
బాలయ్య ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టిన లోకేశ్..
బాలయ్య ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టిన లోకేశ్..
మీ సామర్థ్యానికి మీరే హద్దులు పెట్టుకుంటున్నారా? ఈ కథ మీ కోసమే..
మీ సామర్థ్యానికి మీరే హద్దులు పెట్టుకుంటున్నారా? ఈ కథ మీ కోసమే..
PNB ఖాతాదారులకు అలర్ట్‌.. వీరి బ్యాంక్‌ ఖాతాలు క్లోజ్‌!
PNB ఖాతాదారులకు అలర్ట్‌.. వీరి బ్యాంక్‌ ఖాతాలు క్లోజ్‌!
తల తెగినా మనిషి ప్రాణం తీస్తుంది.. పాముకున్న ఈ శక్తి గురించి..
తల తెగినా మనిషి ప్రాణం తీస్తుంది.. పాముకున్న ఈ శక్తి గురించి..