శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్‌లైట్లు వాడకంపై నిషేదం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకంపై అధికారులు నిషేధం విధించారు. విమానాశ్రయం 15 కిలోమీట్లర పరిధి వరకు లేజర్ లైట్లు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీచేశారు. సోమవారం రాత్రి ఓ యువకుడు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా లేజర్ లైట్లను వినియోగించాడు. అయితే సౌదీ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం.. ల్యాడింగ్ సమయంలో లేజర్ లైట్ల వల్ల ఆయోమయానికి గురైట్లు విమానాశ్రయం అధికారులకు ఫైలట్ ఫిర్యాదు చేశాడు. దీంతో జరిగిన ఘటన దృష్ట్య విమానాశ్రయం […]

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకంపై అధికారులు నిషేధం విధించారు. విమానాశ్రయం 15 కిలోమీట్లర పరిధి వరకు లేజర్ లైట్లు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీచేశారు. సోమవారం రాత్రి ఓ యువకుడు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా లేజర్ లైట్లను వినియోగించాడు. అయితే సౌదీ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం.. ల్యాడింగ్ సమయంలో లేజర్ లైట్ల వల్ల ఆయోమయానికి గురైట్లు విమానాశ్రయం అధికారులకు ఫైలట్ ఫిర్యాదు చేశాడు. దీంతో జరిగిన ఘటన దృష్ట్య విమానాశ్రయం పరిసరాల్లో లేజర్‌లైట్లను నిషేదించినట్లు అధికారులు తెలిపారు.



