తెలుగు రాష్ట్రాల జల వివాదం.. ఈనెల 5వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కారదర్శితోపాటు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

KRMB meeting : ఈ నెల 5న మరోసారి కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కారదర్శితోపాటు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఎపీ ప్రభుత్వనిర్ణయంపై తెలంగాణ తప్పుబట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా కృష్ణా జలాలకు సంబంధించి వివాదం తలెత్తింది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, నీటివాటా, ఏపీకి బోర్డు తరలింపు, నిధులు, ప్రాజెక్టుల సంబంధిత అంశాలపై వారు చర్చించనున్నారు.
Read Also… ఏపీలో తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 104 మందికి కరోనా
