AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏ అరెస్ట్

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏ, అడ్వకేట్ సందీప్ రెడ్డి డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన నుంచి రూ.10లక్షలు సీజ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు, మూడు ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి, ఎస్‌ఐఎన్ టవర్స్ దగ్గర సందీప్ రెడ్డి కారును ఆపారు పోలీసులు. అందులో తనిఖీలు చేయగా.. కీలక పత్రాలు బయటపడ్డాయి. నగదు కూడా ఉండటంతో వాహనం మొత్తాన్ని పరిశీలించారు. ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను […]

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏ అరెస్ట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 10, 2019 | 1:36 PM

Share

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏ, అడ్వకేట్ సందీప్ రెడ్డి డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన నుంచి రూ.10లక్షలు సీజ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు, మూడు ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి, ఎస్‌ఐఎన్ టవర్స్ దగ్గర సందీప్ రెడ్డి కారును ఆపారు పోలీసులు. అందులో తనిఖీలు చేయగా.. కీలక పత్రాలు బయటపడ్డాయి. నగదు కూడా ఉండటంతో వాహనం మొత్తాన్ని పరిశీలించారు. ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించారు. వాటిలో కోడ్ భాషలో లెక్కలు రాసుండటంతో.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటివరకు రూ.15కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కాగా 2008నుంచి విశ్వేశ్వర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు సందీప్ రెడ్డి. విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువైన సందీప్.. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నింటిని చూస్తున్నారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు