KTR: బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బ్రో.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. స్టార్టప్‌ ఫౌండర్‌కు కేటీఆర్ ఆఫర్..

బెంగళూరులో మౌలిక సదుపాయాలు లేవని ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్‌కు ఇటీవల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు...

KTR: బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బ్రో.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. స్టార్టప్‌ ఫౌండర్‌కు కేటీఆర్ ఆఫర్..
Ktr
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 01, 2022 | 5:01 PM

బెంగళూరులో మౌలిక సదుపాయాలు లేవని ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్‌కు ఇటీవల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. “మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసి హైదరాబాద్‌కు వచ్చేయండి” అని ఆఫర్ చేశారు. డిజిటల్ బుక్ కీపింగ్ స్టార్టప్ అయిన ఖాతాబుక్(Khatabook) వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీష్ నరేష్(ravishnaresh) మార్చి 30న ఓ ట్వీట్ చేశారు. “బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, కోరమంగళ (ఇండియాస్ సిలికాన్ వ్యాలీ)లో స్టార్టప్‌లు బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నాయి. కానీ అక్కడు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని” ట్వీట్‌ చేశాడు. “నాణ్యమైన నీటి సరఫరా, ఉపయోగించలేని ఫుట్ పాత్‌లు” ఉన్నాయన్నారు.

“భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ కంటే ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు మెరుగైన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని. పీక్ ట్రాఫిక్‌లో సమీపంలోని విమానాశ్రయం మూడు గంటల సమయం పడుతుందని మరో స్టార్టప్ వ్యవస్థాపకుడు, సేతు APIకి చెందిన నిఖిల్ కుమార్ తన అభిప్రాయాలను తెలిపారు. “నేను ప్రమాణం చేస్తున్నా. బెంగళూరు ఎంత గందరగోళంగా మారింది. దయచేసి గమనించండి సార్ — మీరు దీన్ని సరిదిద్దకపోతే, సామూహిక వలస వెళ్తారు! ” అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ “మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి.. మేం ఇక్కడ మంచి మౌలిక సదుపాయాలు, మంచి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మా విమానాశ్రయం అత్యుత్తమైంది. త్వరగా నగరానికి రావడం, వెళ్లడం చాలా సులువు. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ దృష్టి 3 i మంత్రపై ఉంది” అని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

Read Also.. Etela Rajender: వరి వేయొద్దనడం ఎంత వరకు కరెక్టో చెప్పాలి.. సీఎం కేసీఆర్‌కు ఈటెల రాజేందర్ సూటి ప్రశ్నలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!