అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన దట్టమైన పొగలు..!

ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్టుగా తెలిసింది. పెయింట్ డబ్బాలు పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగ కూడా అలుముకుంది. అక్కడివారంతా పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మహిళను...

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన దట్టమైన పొగలు..!
Fire Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2024 | 5:44 PM

హైదరాబాద్ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్‌పేట్‌లోని ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్టుగా తెలిసింది. పెయింట్ డబ్బాలు పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగ కూడా అలుముకుంది. అక్కడివారంతా పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మహిళను… ఎలాగోలా రక్షించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!