శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు అక్రమంగా తరలిస్తున్న సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాదుకు వచ్చిన సుడాన్ దేశస్థురాలి లగేజీని తనిఖీ చేశారు. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2019 | 10:14 AM

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు అక్రమంగా తరలిస్తున్న సుడాన్ దేశస్థురాలిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాదుకు వచ్చిన సుడాన్ దేశస్థురాలి లగేజీని తనిఖీ చేశారు. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో

సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా

సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ

బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.

హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు

ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా

7 ఏళ్లల్లో 3 పెళ్లిళ్లు.. విడాకులు.. ఇప్పుడేం చేస్తుందంటే..