Hyderabad: చల్లటి వర్షంలో వేడి వేడి బిర్యానీ.. హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన ఆర్డర్స్‌. ఏకంగా..

హైదరాబాద్‌లో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. సూర్యుడు కనిపించక చాలా రోజులవుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టడం లేదు. ఇక విద్యా సంస్థలతో పాలు పలు ప్రభుత్వ సంస్థలకు సైతం సెలవులు ప్రకటించడంతో...

Hyderabad: చల్లటి వర్షంలో వేడి వేడి బిర్యానీ.. హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన ఆర్డర్స్‌. ఏకంగా..
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2023 | 4:59 PM

హైదరాబాద్‌లో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. సూర్యుడు కనిపించక చాలా రోజులవుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టడం లేదు. ఇక విద్యా సంస్థలతో పాలు పలు ప్రభుత్వ సంస్థలకు సైతం సెలవులు ప్రకటించడంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకేముంది ఓవైపు చలి వణికిస్తుంటే మరోవైపు వేడి వేడిగా బిర్యానీలను లాగించేస్తున్నారు ప్రజలు. ఇంట్లో కూర్చొని ఎంచక్కా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు.

గడిచిన రెండు, మూడు రోజుల్లో భారీగా ఆర్డర్లే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు. వర్షాలు మొదలైన తర్వాత స్విగ్గి, జొమాటోతో పాటు పలు ఇన్‌లైన్‌ డెలివరీ ఏజెన్సీలకు రోజులో ఏకంగా 1.30 లక్షల ఆర్డర్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారిగా ఆర్డర్లు పెరగడంతో డెలివరీ బాయ్స్‌ ఆర్డర్స్‌ను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తం 32 వేల మంది డెలివరీ బాయ్స్‌ ఉన్నారు.

సాధారణంగా వీరు రోజులో కనీసం 6 డెలివరీలు చేస్తుంటారు. అయితే వర్షం మొదలైన తర్వాత ఈ సంఖ్య ఏకంగా 12కి చేరడం విశేషం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆర్డర్స్‌ భారీగా పెరిగినట్లు డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే