AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కటింగ్ షాపుకు వచ్చి ఇదేం పాడు పనిరా కంతిరోడా…

దొంగలందు ఇతడో విచిత్రమైన దొంగ.. చోరకళలో ఆరి తేరినట్లుగా ఉన్నాడు. ఇలాంటి దొంగతనాలు కూడా చేస్తారా అని ఇతనిని చూసి ఆశ్చర్యపోవాలేమో..! దొంగతనం చేయడమే తప్పంటే.. అందరి కళ్లుగప్పి అది కూడా పొట్టకూటి కోసం పనులు చేసుకునేవారి దగ్గరే దోచుకోవాలని చూస్తున్నాడు ఈ దొంగ. అసలేం జరిగింది.. ఈ దొంగ ఏం దొంగతనం చేసి తీసుకెళ్లాడు.. తెలుసుకుందాం పదండి .. 

Hyderabad: కటింగ్ షాపుకు వచ్చి ఇదేం పాడు పనిరా కంతిరోడా...
Theif
Noor Mohammed Shaik
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 01, 2025 | 4:08 PM

Share

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ జాహనుమా ప్రాంతంలోని ఓ సెలూన్ షాప్‌లో ట్రీమ్మింగ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి సందు చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. జెన్యూన్ కస్టమర్ మాదిరిగానే షేవింగ్ చెయ్యమని కోరాడు. అప్పటివరకు ఏమీ తెలియనట్లు అమాయకంగా నటించాడు. కావాల్సిన కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు అవకాశం చిక్కుతుందా అని ఎదురుచూశాడు. ఆ షాపు యజమాని చాలాసేపటి వరకు అలెర్ట్‌గా ఉండటంతో.. ఆ దొంగకు వీలు చిక్కలేదు. ఇక అంతా పూర్తయ్యాక అతను షాపులో డబ్బులు చెల్లించి తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. ఇంతలో ఆ షాప్ యజమాని నీళ్లు తీసుకురావడాని కోసమని బయటికి వెళ్లబోయాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో.. ఇంతకన్నా అవకాశం మరొకటి దొరకదు అనుకున్నాడో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షాప్‌లో ఉన్న కటింగ్, షేవింగ్ సామాన్లు చేతికి చిక్కినవి తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరైనా చూస్తున్నారేమో అటూ ఇటూ చూశాడు. ఏమీ ఎరగనట్లు అక్కడే ఉన్న షాప్ యజమానికి షేవింగ్ నిమిత్తం ఇవ్వాల్సిన డబ్బులను చేతిలో పెట్టి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

అప్పటివరకు ఈ విషయం తెలియని షాప్ యజమాని.. వేరే కస్టమర్లు వచ్చినప్పుడు కటింగ్ చేయడానికి పెట్టుకున్న తన సామాన్లు అక్కడ కనిపించకపోవడంతో షాకయ్యాడు. అసలేం జరిగింది.. షాప్‌లో సామాన్లు ఎక్కడికి పోతాయని ఆలోచించి సీసీ కెమెరాలను చెక్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ రికార్డయిన దృశ్యాలను చూసి లబోదిబోమంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసినవారంతా ఇలా షాప్‌లోకి కస్టమర్ లాగా వచ్చి దొంగతనాలు కూడా చేస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బొత్తిగా అర్థం కావడం లేదని, ప్రస్తుతం రోజులు అలా ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోలెక్స్ వాచ్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే..!
రోలెక్స్ వాచ్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే..!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే