జీహెచ్ఎంసీ ప‌రిధిలో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే…

తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు ఉన్న జిల్లాలు త‌ప్ప‌ మిగతావన్నీ గ్రీన్ జోన్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. కేసులు ఎక్కువగా ఉన్నందున‌ హైదరాబాద్ సిటీ.. రెడ్ జోన్లో ఉందని, నగరంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా అన్నిచోట్లా అన్ని షాపులను సరిబేరి విధానంలో తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎటువంటి కార్య‌కలాపాలు జ‌ర‌గ‌వ‌ని, అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావ‌స‌రాల‌ను అధికారులే స‌మ‌కూరుస్తార‌ని చెప్పారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని కంటైన్మెంట్లు ఉన్న ప్రాంతాల ఇవే… రాచకొండ పరిధిలోని ఆదిభట్ల, […]

జీహెచ్ఎంసీ ప‌రిధిలో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే...
Follow us

|

Updated on: May 19, 2020 | 3:43 PM

తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు ఉన్న జిల్లాలు త‌ప్ప‌ మిగతావన్నీ గ్రీన్ జోన్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. కేసులు ఎక్కువగా ఉన్నందున‌ హైదరాబాద్ సిటీ.. రెడ్ జోన్లో ఉందని, నగరంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా అన్నిచోట్లా అన్ని షాపులను సరిబేరి విధానంలో తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎటువంటి కార్య‌కలాపాలు జ‌ర‌గ‌వ‌ని, అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావ‌స‌రాల‌ను అధికారులే స‌మ‌కూరుస్తార‌ని చెప్పారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని కంటైన్మెంట్లు ఉన్న ప్రాంతాల ఇవే…

రాచకొండ పరిధిలోని ఆదిభట్ల, చైతన్యపురి, వనస్థలిపురం, పహాడీ షరీఫ్, నాచారం, బాలాపూర్, మాహేశ్వరం, సరూర్ నగర్, మల్కాజ్ గిరిలోని కంటైన్మెంట్ ఏరియాలు ఉన్నాయి.

హైదరాబాద్ పరిధిలో కంచన్ బాగ్, మాదన్నపేట్, రెయిన్ బజార్, మీర్ చౌక్, డబీర్ పురా, చాంద్రాయణగుట్ట, సైఫాబాద్, నాంపల్లి, రాంగోపాల్ పేట్, ఓయూ, చిక్కడపల్లి, నారాయణగూడ, నల్లకుంట, సైదాబాద్, చాదర్ ఘాట్, బేగంపేట్, చిలకలగూడ, తుకారం గేట్, లాలాగూడ, పంజగుట్ట, ఎస్సార్ నగర్, హబీబ్ నగర్, లంగర్ హౌస్, ఆసిఫ్ నగర్, హుమయూన్ నగర్, గోల్కొండ, కుల్సుంపురా, టప్పాచబుత్రా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, ఆల్వాల్, జగద్గిరిగుట్ట, షామీర్ పేట్, నార్సింగి, రాయదుర్గం, ఆర్సీపురం, చందానగర్, మైలార్ దేవ్ పల్లి, రాజేంద్రనగర్ ఏరియాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి.

మ‌రింత స‌మాచారం కోసం దిగువ‌న ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి…

List-of-Containment-zones

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?