AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్‌టీలో నెయ్యి కలిపి తీసుకున్నారంటే.. 30 రోజుల్లోనే 3 కిలోలకు పైగా బరువు తగ్గుడు పక్కా..!

ఇటీవలి కాలంలో చాయ్‌, కాఫీలకు బదులుగా గ్రీన్‌ టీ ఎక్కువ మంది అలవాటు చేసుకుంటున్నారు. అయితే, సాధారణ గ్రీన్‌ టీ కాకుండా సరైన సమయం, గ్రీన్‌టీలో కొన్ని పదార్థాలను కలుపుకోవటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు గ్రీన్ టీ ఒక్కటే కాకుండా, దాన్ని తాగే సమయం, డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ పాటిస్తే నెలలో 3-4 కిలోలు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Jyothi Gadda
|

Updated on: Feb 24, 2026 | 9:42 PM

Share
మరొక కప్పు లంచ్‌కు 30 నిమిషాల ముందు తాగితే ఫ్యాట్ కట్ అవ్వడానికి బాగా సహాయపడుతుంది. దాంతో పాటుగా రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇది గ్రీన్ టీ ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. రాత్రి తక్కువగా తినడం వల్ల గ్రీన్ టీ ప్రభావం రాత్రి సమయంలో కూడా కంటిన్యూ అవుతుంది.

1 / 5
గ్రీన్‌ టీ, నెయ్యి తరహాలోనే దాల్చిన చెక్క కూడా శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ ను తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఇందులోని సిన్నమాల్డిహైడ్‌ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దాల్చిన చెక్క మన శరీరంలో ఇన్సూలిన్‌ సెన్సిటివిటీని పెంచి, షుగర్ స్థాయులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
మీరు తాగే గ్రీన్‌టీలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల కూడా మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీ లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమర్థవంతంగా అందేందుకు నెయ్యి వీలు కల్పిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యూటైరేట్‌ అనే ఫ్యాటీ యాసిడ్‌ మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. ఈ రెండింటీ కలయికతో బరువు తగ్గే ప్రయాణం వేగవంతం అవుతుంని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెటబాలిజం వేగంగా పనిచేయటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని గ్రీన్ టీని చక్కెర లేకుండా తాగాలి. తేనె కూడా కలుపుకోకపోవడం మంచిది.

4 / 5
దాల్చిన చెక్కలో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్‌ గా పిలిచే రసాయన సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయని... ఇవి గ్రీన్‌ టీతో కలసి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?